పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామానికి చెందిన అఖిల అనే వివాహితురాలు ఏడు నెలల గర్భవతి. పది రోజుల కిందట కడుపులోని బిడ్డ చనిపోవటంతో.. ఆ బాధ భరించలేక ఆమె భర్తకు తెలియకుండా నాలుగు పేజీల లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో భర్త నాగార్జున పుట్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగార్జున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ అదృశ్యంపై కేసు నమోదు - Anantapur latest news
పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామానికి చెందిన వివాహితురాలు ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ తెలియలేదు. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహిళ అదృశ్యంపై కేసు నమోదు