ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బళ్లారి-బెంగళూరు నేషనల్ హైవేపై కారు బోల్తా... ఒకరి పరిస్థితి విషమం - car pulty

వేగంగా వెళ్తోన్న కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన అనంతపురం జిల్లా మడినేహళ్లి సమీపంలోని బళ్లారి-బెంగళూరు నేషనల్ హైవేపై జరిగింది. నలుగురికి తీవ్రగాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

బళ్లారి- బెంగళూరు నేషనల్ హైవేపై కారు బోల్తా... ఒకరి పరిస్థితి విషమం

By

Published : Oct 6, 2019, 9:50 PM IST

బళ్లారి- బెంగళూరు నేషనల్ హైవేపై కారు బోల్తా... ఒకరి పరిస్థితి విషమం

అనంతపురం జిల్లా మడినేహళ్లి గ్రామ సమీపంలోని బళ్లారి-బెంగళూరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా కర్ణాటకలోని బుడేనాహళ్లి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. క్షతగాత్రులను బళ్లారి విజయనగరం మెడికల్ సైన్సెస్ ప్రధాన వైద్యశాలకు పోలీసులు తరలించారు. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details