అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం ఒంటిమిద్దిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వేగంతో అదుపుతప్పిన కారు ఢీకొట్టిన..ఈ ఘటనలో పవన్ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రత్యూష్ అనే వ్యక్తి తీవ్రగాయాలతో...అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి - crime
అనంతపురం జిల్లా ఒంటిమిద్ది సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంతో అదుపుతప్పిన కారు.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టినట్టు స్థానికులు తెలిపారు.
ఢీకొట్టిన కారు..యువకుడు మృతి