ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారు ఢీకొని ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు - అనంతపురం తాజా వార్తలు

అనంతపురం జిల్లా బత్తలపల్లి వద్ద ద్విచక్రవాహనానికి కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

car accident one person died
కారు ఢీకొని ఒకరు మృతి

By

Published : Oct 20, 2020, 7:33 AM IST

కారు ఢీకొని ఒకరు మృతి

అనంతపురం జిల్లా బత్తలపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బత్తలపల్లి మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన పోలవరపు శ్రీనివాసులు, లక్ష్మన్నలు ద్విచక్రవాహనంపై వెళుతుండగా కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. లక్ష్మన్న తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details