అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న ప్రదేశంలోకి పడిపోయింది. సుమారు పది అడుగుల లోతులోకి పడిపోవటంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వైద్య చికిత్సకోసం పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
కారు బోల్తా... ఐదుగురికి గాయాలు - crime news in anantapur dst
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పది అడుగుల గుంతలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి.
car accident in anantapur dst somendapalli national highway