ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో బస్సు ప్రమాదం - andhra-karnataka border

కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి వద్ద కె.ఎస్.ఆర్.టి.సి బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో బస్సు ప్రమాదం

By

Published : May 7, 2019, 3:45 PM IST

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో బస్సు ప్రమాదం

బెంగళూరు నుంచి వస్తున్న కె.ఎస్.ఆర్.టి.సి బస్సు బాగేపల్లి సమీపంలోని ఐటిఐ కళాశాల వద్దకు రాగానే కంటైనర్​ను ఢీకొంది. ఈ సంఘటనలో పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వీరిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు అనంతపురం జిల్లాకు చెందిన వారు కావడంతో వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details