ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షానికి కుప్పకూలిన మిద్దె... తప్పిన ప్రమాదం - kalyanadurgam latest rain news

వర్షానికి మిద్దె కుప్పకూలిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది. శిథిలావస్థలో ఉన్న ఇంటిని ఖాళీ చెయ్యడం వల్ల పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.

building collapsed in kalyanadurgam town and no loss to anyone
కూలిన మిద్దె... తప్పిన ప్రమాదం

By

Published : Jun 25, 2020, 10:18 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని రాచప్పకుంట వీధిలో బుధవారం కురిసిన వర్షానికి ఓ మిద్దె కుప్పకూలింది. ఇళ్లు శిథిలావస్థకు చేరడం వల్ల ఇటీవలే ఆ ఇంటి యజమాని షాపుద్దీన్​ ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details