బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె - ananthapuram
డిమాండ్ల సాధనకై సమ్మె బాట పట్టారు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఉద్యోగులు. ప్రభుత్వ సంస్థలను పట్టించుకోకుండా ప్రైవేట్ టెలికాం సంస్థలకు ప్రభుత్వం అనుమతులిస్తోందని ఆరోపించారు.

employees dharna
కార్యాలయంలో ఉద్యోగుల ధర్నా