ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇవెంతో ప్రత్యేకం... ఒకే ఏడాదిలో మూడుసార్లు వికసించిన "బ్రహ్మకమలం" - బ్రహ్మ కమలం

సాధారణంగా బ్రహ్మకమలాలు 12 ఏళ్లకు ఒక్కసారి వికసిస్తాయి. కానీ, అనంతపురం జిల్లాలోని శ్రీదత్త మహాయోగ పీఠంలో ఒకే సంవత్సరంలో మూడు సార్లు ఈ పుష్పాలు విరబూయటంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

విరబూసిన బ్రహ్మకమలాలు

By

Published : Aug 21, 2019, 9:38 AM IST

విరబూసిన బ్రహ్మకమలాలు

అనంతపురం జిల్లాలోని శ్రీదత్త మహాయోగ పీఠంలో రెండు బ్రహ్మకమలాలు విరబూసాయి. 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పూసే ఈ పుష్పాలు...ఇక్కడ ఒకే సంవత్సరంలో స్వామివారి ఆశీస్సుల వల్ల మూడుసార్లు రెండేసి పుష్పాలు వికసించాయని దత్త పీఠాధిపతి శ్రీ సురేంద్ర మహారాజ్ తెలిపారు. కేవలం 9 గంటలు మాత్రమే దర్శనం ఇచ్చే ఈ బ్రహ్మకమలాన్ని చూడటానికి భక్తులు ఆశ్రమానికి పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details