అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని 17వ వార్డు మారుతి నగర్ కాలనీలో నివాసముంటున్న శకుంతలమ్మ ఇంట్లో బ్రహ్మకమలం వికసించింది. కాలనీవాసులు బ్రహ్మకమలంను దర్శించి పూజలు నిర్వహించారు. శ్రావణమాసంలో బ్రహ్మకమలం వికసించటం శుభానికి చిహ్నంగా ప్రజలు భావిస్తారు.
శ్రావణమాసంలో వికసించిన బ్రహ్మకమలం - taja news of srvanakamasam
బ్రహ్మకమలానికి ప్రత్యేక విశిష్టత ఉంది. అరుదుగా వికసించే ఈ పువ్వు అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ఓ ఇంట్లో శ్రావణ మాసం సోమవారం రోజు వికసించింది.
brahma kamalam folwer bloom in anantapur dst