అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీ 11 వార్డ్ కౌన్సిలర్‌గా విజయం సాధించిన భాజపా నాయకురాలు అంజలి.. ఆమె భర్త రమేష్ రెడ్డిని పార్టీ నాయకులు కదిరిలో ఘనంగా సత్కరించారు. భారతీయ జనతా పార్టీ హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు పార్థసారథి పాల్గొన్నారు.
హిందూపురం మున్సిపాలిటీ 11 వార్డ్ కౌన్సిలర్‌గా భాజపా నాయకురాలు విజయం - మున్సిపాలిటీ 11 వార్డ్ కౌన్సిలర్‌గా భాజపా నాయకురాలు విజయం
హిందూపురం మున్సిపాలిటీ 11 వార్డ్ కౌన్సిలర్‌గా విజయం సాధించిన భాజపా నాయకురాలు అంజలి.. ఆమె భర్త రమేష్ రెడ్డిని పార్టీ నాయకులు కదిరిలో ఘనంగా సత్కరించారు.
హిందూపురం మున్సిపాలిటీ 11 వార్డ్ కౌన్సిలర్‌గా భాజపా నాయకురాలు విజయం