ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 2, 2020, 9:15 AM IST

ETV Bharat / state

పార్టీ కన్వీనర్​ను పరామర్శించిన భాజపా నేతలు

అనంతపురం జిల్లా నంబులపూలకుంట భాజపా మండల కన్వీనర్ రామ్మోహన్​ను భాజపా నేతలు పరామర్శించారు. అధికార పార్టీ నేతలు, పోలీసులు తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ రామ్మోహన్​ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు.

bjp leader vishnuvardan reddy
భాజపా నేతల పరామర్శ

అధికార పార్టీ నాయకులు, పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆత్మహత్యకు యత్నించిన అనంతపురం జిల్లా నంబులపూలకుంట భాజపా మండల కన్వీనర్ రామ్మోహన్​ను భాజపా నేతలు పరామర్శించారు. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి, పార్టీ నాయకులు ఆయన్ను ఆసుపత్రిలో కలిసి.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భాజపా నేతలను కొట్టి, స్టేషన్​లో నిర్బంధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని భాజపా నేతలు డిమాండ్​ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details