ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ భూముల అమ్మకాల నిర్ణయాన్ని విరమించుకోవాలి' - అనంతపురంలో భాజపా జనసేన ఆందోళన వార్తలు

తితిదే భూముల అమ్మకం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో భాజపా, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉపవాస దీక్ష చేపట్టారు. భూముల అమ్మకాల నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

bjp janasena protest in ananthapuram against ttd decession
అనంతపురంలో భాజపా జనసేన దీక్ష
author img

By

Published : May 26, 2020, 12:35 PM IST

తితిదే భూముల అమ్మకం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో భాజపా, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఉపవాస దీక్ష చేపట్టారు. ప్రాంతీయ పార్టీలు.. రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నాయని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ విమర్శించారు.

వైకాపా ప్రభుత్వానికి పాలించడం రాకపోతే ఆ బాధ్యతను భాజపాకు అప్పగించాలని ఎద్దేవా చేశారు. భూముల అమ్మకాల నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details