ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా పరిషత్ కార్యాలయంలో భోగిమంటలు - anatapur district joint collector

అనంతపురం జిల్లాలో అధికారులు భోగిమంటలతో పండుగను ప్రారంభించారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో భోగిమంటలు ఏర్పాటు చేశారు. దీనిలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఢిల్లీ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి పండుగను ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో సిరిధాన్యాలతో జరుపుకోవాలని.. ఢిల్లీ రావు కోరారు. మన సంస్కృతి సాంప్రదాయాలను నేటితరానికి తెలపడానికి ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిందన్నారు.

anatapur district
జిల్లా పరిషత్ కార్యాలయంలో భొగిమంటలు

By

Published : Jan 13, 2020, 9:12 AM IST

Updated : Jan 13, 2020, 12:26 PM IST

జిల్లా పరిషత్ కార్యాలయంలో భొగిమంటలు

ఇదీ చూడండి:

Last Updated : Jan 13, 2020, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details