అనంతపురం జిల్లా కదిరి డీఎస్పీగా భవ్య కిషోర్ బాధ్యతలు చేపట్టారు. 2018 గ్రూప్-1 ద్వారా ఎంపికైన భవ్య కిషోర్ ను శిక్షణ అనంతరం డీఎస్పీగా ప్రభుత్వం నియమించింది. ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు పాల్గొని.. డీఎస్పీకి అభినందనలు తెలిపారు.
కదిరి డీఎస్పీగా భవ్య కిషోర్ బాధ్యతలు - Bhavya Kishore responsibilities as Kadiri DSP
కదిరి డీఎస్పీగా భవ్య కిషోర్ బాధ్యతలు చేపట్టారు. 2018 గ్రూప్-1 ద్వారా ఎంపికైన భవ్య కిషోర్ ను శిక్షణ అనంతరం డీఎస్పీగా ప్రభుత్వం నియమించింది.
![కదిరి డీఎస్పీగా భవ్య కిషోర్ బాధ్యతలు Bhavya Kishore responsibilities as Kadiri DSP ananthapur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9624064-619-9624064-1606030497574.jpg)
కదిరి డీఎస్పీగా భవ్య కిషోర్ బాధ్యతలు