కరోనా వైరస్ నియంత్రణ చర్యలో భాగంగా నగర వీధుల్లోకి కూరగాయలు, పండ్లు సరఫరా చేయటానికి అధికారులు చర్యలు చేపట్టారు. అనంతపురంలో ప్రభుత్వ అధికారులు సంచార రైతుబజార్‌ను ఏర్పాటు చేశారు. ధరల నియంత్రణకు ప్రతిరోజు జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలోని కమిటీ నిత్యావసర ధరలు నిర్ణయిస్తుందని చెప్పారు. రెడ్ జోన్ సమీప ప్రాంతాల్లో ఈ సంచార రైతు బజార్ వాహనాలను ఏర్పాట్లు చేశారు. కొన్ని ఆర్టీసీ బస్సులను సైతం ఈ కార్యక్రమానికి ఉపయోగిస్తున్నారు.
ప్రారంభమైన సంచార రైతు బజార్లు - opening sanchar farmer bazars latest news
అనంతపురం నగరంలోని వీధుల్లో ప్రభుత్వ అధికారులు సంచార రైతు బజార్ ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా నగర వీధుల్లోకి కూరగాయలు, పండ్లు సరఫరా చేయటానికి ఈ మేరకు చర్యలు చేపట్టారు.

ప్రారంభమైన సంచార రైతుబజార్లు