ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో బీసీల ఆత్మగౌరవ దీక్ష

తెదేపా బీసీ సెల్ రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్ యాదవ్ అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద బీసీల ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. బీసీలకు సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Beezee's self-respect in Anantapur
అనంతపురం లో బీసీ ల ఆత్మ గౌరవ దీక్ష

By

Published : Mar 1, 2020, 7:34 PM IST

అనంతపురంలో బీసీల ఆత్మగౌరవ దీక్ష

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలకు అన్యాయం చేసే విధంగా పాలన సాగుతోందని... తెదేపా బీసీ సెల్ రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్ యాదవ్ ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం జగన్ అమలు చేయలేదని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు సంక్షేమ పథకాలకు మళ్లించి ద్రోహం చేశారని మండిపడ్డారు.

ఇదీ చూడండి:అనంతపురంలో ఘనంగా నాగాభరణ ఉత్సవం

ABOUT THE AUTHOR

...view details