ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అడవి పందుల వలలో.. ఎలుగుబంటి పడింది! - అనంతపురంలో చిక్కిన ఎలుగబంటి

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కదరంపల్లిలో అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన వలలో ఎలుగుబంటి చిక్కింది. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

bear trappped in  Wild boar trap at ananthapur district
bear trappped in Wild boar trap at ananthapur district

By

Published : Mar 2, 2021, 11:36 AM IST

అడవి పందుల వలలో వలలో చిక్కిన ఎలుగుబంటి..

అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన వలలో ఓ ఎలుగుబంటి చిక్కుకుంది. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కదరంపల్లిలో అడవి పందులు వేరు శనగ పంటను నాశనం చేస్తున్నాయి.

వీటి నుంచి పంటను కాపాడుకునేందుకు కొందరు రైతులు ఉచ్చును ఇటీవల ఏర్పాటు చేశారు. గత రాత్రి ఈ ఉచ్చులో ఓ ఎలుగుబంటి చిక్కుంది. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details