ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎలుగుబంటి హల్ చల్.. ఆందోళనలో గ్రామస్థులు! - bear Wandering in Shinganamala zone

అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్నాజలాలపురం గ్రామంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఊరి పొలిమేరలోని ఆలయం వద్ద ఎలుగుబంటి తిరుగుతుండటాన్ని గమనించిన ప్రజలు.. భయభ్రాంతులకు గురయ్యారు.

bear roming
ఎలుగుబంటి

By

Published : Jul 13, 2021, 12:56 PM IST

ఎలుగుబంటి సంచారం

అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్నాజలాలపురం గ్రామ సమీపంలోని దొనరామేశ్వర స్వామి గుడి వద్ద ఎలుగుబంటి సంచరించింది. గుడికి వెళ్లిన గ్రామస్థులు ఎలుగుబంటిని భయాందోళనకు గురయ్యారు.

వెంటనే ఎలుగుబంటి నుంచి పొదల్లోకి వెళ్లిపోయింది. ఎలుగుబంట్ల వల్ల ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చొరవ చూపి ఎలుగుబంట్ల నుంచి రక్షించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details