ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరి నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి శంకరనారాయణ - bc welfare minister

కదిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ.

bc-welfare-minister-visit-to-the-kadiri-temple-in-ananthapur

By

Published : Sep 5, 2019, 3:55 PM IST

కదిరి నరసింహస్వామి దర్శించుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి

అనంతపురం కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని బీసీ సంక్షేమ మంత్రి శంకర నారాయణ దర్శించుకున్నారు.ఆలయ అధికార్లు,అర్చకులు మంత్రికి లాంఛన స్వాగతం పలికారు.ఆలయ విశిష్టతపై మంత్రి అర్చకులతో ముచ్చటించారు.మూలవిరాట్ కు అమృతవల్లి అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలుచేశారు.అనంతరం ఈవో,ప్రధాన అర్చకులు శంకరనారాయణ కు పట్టు వస్త్రాలు,స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details