అనంతపురం జిల్లా పెనుకొండలోని ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలో విధులకు హాజరు కాని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, డీసీహెచ్కు సూచించారు. అనంతరం వార్డులో రోగులను పరామర్శించి... వారికి అందుతోన్న వైద్యసేవలపై ఆరా తీశారు.
పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి శంకరనారాయణ - పెనుకొండ ఆసుపత్రి వార్తలు
అనంతపురం జిల్లా పెనుకొండలోని ప్రభుత్వ వైద్యశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. వార్డులో రోగులను పరామర్శించి.. అక్కడ అందుతోన్న వైద్య సేవలపై ఆరా తీశారు.

ఆసుపత్రి సౌకర్యాల పై ఆరా తీస్తున్న మంత్రి శంకరనారాయణ
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై ఆరా తీసిన మంత్రి
ఇదీ చూడండి:
TAGGED:
పెనుకొండ ఆసుపత్రి వార్తలు