ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నూతన భవనం ప్రారంభం - అనంతపురం తాజా వార్తలు

అనంతపురం జిల్లా మడకశిర మండలంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బ్యాంక్ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నూతన భవనం ప్రారంభం
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నూతన భవనం ప్రారంభం

By

Published : Oct 6, 2020, 3:00 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నూతన భవనాన్ని ఆ శాఖ చైర్మన్ వెంకటరెడ్డి, కాంగ్రెస్ నేత రఘవీరా రెడ్డి ప్రారంభించారు. స్థానికులతో పాటు.. రఘువీరా కుటుంబ సభ్యులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details