అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెలలో కరోనాతో బ్యాంక్ అధికారి ప్రాణాలు విడిచాడు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో క్యాషియర్‌గా విధులు నిర్వహించిన రామయ్యకు కరోనా సోకి బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం విషమించి ఇవాళ మరణించారని వైద్యులు తెలిపారు.
కరోనాతో చికిత్స పొందుతూ.. బ్యాంకు ఉద్యోగి మృతి - today bank employee died with corona at anantapuram district news
కరోనాతో చికిత్స పొందుతూ బ్యాంక్ క్యాషియర్ మృతి చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా తరిమెలలో జరిగింది.
కరోనాతో బ్యాంకు ఉద్యోగి మృతి