ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

16 కోట్లతో రహదారుల నిర్మాణం - road

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలోని 12 గ్రామాల్లో 16 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రహదారుల నిర్మాణానికి.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

బాలకృష్ణ

By

Published : Mar 6, 2019, 12:55 PM IST

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. మండలంలోని 12 గ్రామాల్లో 16 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రహదారుల నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పసుపు కుంకుమ కింద మహిళలకు 25 లక్షల చెక్కులను అందజేశారు. కార్యక్రమానికి ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

బాలకృష్ణ

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details