ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ప్రజలకు ఆయురారోగ్యాలు సిద్ధించాలి' - hero bala krishna latest news

వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్​లోని బసవతారకం ఇండో - అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన పూజల్లో సినీ హీరో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ప్రజలందరికీ సుఖ సంతోషాలు చేకూర్చాలని సదా, సర్వదా... అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకున్నారు.

Balakrishna offers pujas for lord Ganesha
Balakrishna offers pujas for lord Ganesha

By

Published : Aug 22, 2020, 3:30 PM IST

వినాయక చవితి సందర్భంగా ప్రజలకు నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్​లోని బసవతారకం ఇండో- అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన గణేశుడి పూజల్లో ఆయన పాల్గొన్నారు.

విఘ్నాలను ప్రారదోలే విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ప్రజలకు క్షేమ, స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని ప్రార్థించినట్లు చెప్పారు. అందరికీ సుఖ సంతోషాలు చేకూర్చాలని సదా, సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details