అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన కొనసాగుతోంది. చిలమత్తూరు మండలంలోని దేమ కేతేపల్లిలో తెదేపా నేత అంజప్ప ఇంటికి బాలకృష్ణ వెళ్లారు. గ్రామంలోని అభిమానులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇటీవలే వివాహం చేసుకున్న అంజప్ప కుమారుడి దంపతులను ఆశీర్వదించారు.
హిందూపురంలో రెండో రోజు బాలయ్య పర్యటన - ఎమ్మెల్యే బాలకృష్ణ తాజా వార్తలు
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన రెండోరోజు హిందూపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది. చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో పర్యటిస్తున్న బాలకృష్ణను చూసేందుకు.. అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు.

హిందూపురంలో రెండో రోజు బాలయ్య పర్యటన