అనంతపురం జిల్లా శింగనమలలో ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ ఆధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. తెదేపా కార్యకర్తల నడుమ భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
శింగనమలలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు - bala krishana 60th birthday
అనంతపురం జిల్లా శింగనమలలో తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ ఆధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు జరిగాయి. తెదేపా కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
శింగనమలలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు
బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఎంఎస్ రాజు కొనియాడారు. రాజకీయాల్లో తనదైన శైలిలో నడుస్తూ పేరు సంపాదించుకున్నారని ఎంఎస్ రాజు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారినెలా తొలగిస్తారు?: సుప్రీం