బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తితో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కోరారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నగరంలోని సప్తగిరి కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి పూల మాలల వేసి నివాళి అర్పించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలే మనకు స్ఫూర్తి! - బాబు జగ్జీవన్ రామ్
బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తితో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కోరారు.
బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలే మనకు స్ఫూర్తి