కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పోషక అభియాన్ పై అనంతపురం జిల్లాలో విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కలెక్టర్ సత్యనారాయణ ముఖ్యఅతిధిగా విచ్చేశారు.ఆరోగ్య సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం పాటుపడతామని విద్యార్ధులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆరోగ్య సమాజం కోసం కృషి చేయాలి:అనంత కలెక్టర్ - awereness progarm on nutrician at anantapur
పోషక అభియాన్ కార్యాక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.
ఆరోగ్య సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి