ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతలో ఆకర్షిస్తున్న కరోనా చిత్రం - coronavirus news

కరోనా వైరస్​పై అనంతపురంలో యువత వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ చిత్రం గీసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

corona virus picture in ananthapuram
అనంతపురంలో కరోనా వైరస్ చిత్రం

By

Published : Apr 17, 2020, 7:18 PM IST

అనంతపురంలోని నీలిమ థియేటర్ సర్కిల్​లో యువత కరోనా వైరస్ చిత్రం వేసి కరోనా వైరస్​పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు అభినందనలు తెలుపుతూ ఈ చిత్రం గీశారు.

ఇదీ చూడండి:పేదలకు రూ. 5వేల సహాయం అందించాలి

ABOUT THE AUTHOR

...view details