అనంతపురం జిల్లా కదిరి మండలం నల్లగుట్ట తండాలో నాటుసారా తయారీపై కలిగే అనర్థాలు గురించి అధికారులు గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి.. నాటుసారా తయారు చేయం... తాగం అని గ్రామస్థుల చేత ప్రమాణం చేయించారు.
నాటుసారా తాగం... తయారు చేయం..! - ఈటీవీ భారత్ తాజా వార్తలు
అనంతపురం జిల్లా కదిరి మండలం నల్లగుట్ట తండాలోని గిరిజనులకు నాటుసారా తయారీ వల్ల కలిగే అనర్థాలను అధికారులు వివరించారు. అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి గ్రామస్థుల చేత నాటుసారా తాగం... తయారు చేయం అని ప్రమాణం చేయించారు.
నాటుసారా తయారీపై గ్రామస్థులకు అవగాహన