ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారత క్రికెట్​ జట్టు అన్ని ఫార్మాట్లలో బెస్ట్​: గిల్​క్రిస్ట్​ - గిల్​క్రిస్ట్​ న్యూస్​

భారత క్రికెట్​ జట్టు అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ గిల్​​క్రిస్ట్ అనంతపురంలో అభినందించారు.

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ గిల్​క్రిస్ట్

By

Published : Sep 12, 2019, 12:21 PM IST

అనంతపురంలో గిల్​క్రిస్ట్​ సందడి
ఇండియాలో క్రికెట్​కు మంచి ఆదరణ ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ గిల్​​క్రిస్ట్​ అభిప్రాయపడ్డారు. భారత జట్టు అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తోందని అభినందించారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పగిడిరాయిలో ఆయన సందడి చేశారు. వ్యక్తిగత పని కోసం వచ్చిన ఆయన... అనంతపురంలో ఆర్డీటీతోపాటు వివిధ మైదానాలు పరిశీలించారు. ఈ దేశమంటే తనకు చాలా ఇష్టమని గ్రిల్​క్రిస్ట్​ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details