అనంతలో 14 స్థానాల్లో వైకాపా ముందంజ - అనంతలో 14 స్థానాల్లో వైకాపా ముందంజ
అనంతపురం జిల్లాలోని 14 స్థానాల్లో.. 11 స్థానాల్లో వైకాపా దూసుకుపోతుంది.
ycp
అనంతపురం జిల్లాలోనూ వైకాపా దూసుకుపోతుంది. జిల్లాలోని గుంతకల్, తాడిపత్రి, శింగనమల, ఆనంతపురం, కల్యాణదుర్గం, రాప్తాడు, మడకశిర, పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరిలో వైకాపా ముందంజలో ఉంది. కేవలం రాయదుర్గం, ఉరవకొండ, హిందూపురంలో మాత్రమే తెలుగుదేశం ఆధిక్యంలో కొనసాగుతుంది. అలాగే అనంతపురం, హిందూపురం పార్లమెంటు స్థానాల్లో వైకాపా అభ్యర్థులు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్.. ఆధిక్యంలో కొనసాగుతున్నారు.