చైనా దేశ సైనికులు దాడిలో అమరుడైన భారత సైనికుడు కల్నల్ సంతోష్‌బాబుకు అనంతపురం జిల్లా కదిరిలో నివాళులర్పించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలిలో సతీష్‌బాబు చిత్రపటానికి పూలమాలలు వేశారు. దేశ రక్షణ కోసం అసువులు బాసిన సంతోష్ బాబు ఆత్మకు శాంతి కలగాలని ఆ సంఘ నాయకులు ప్రార్ధించారు.
కల్నల్ సతీష్‌కు నివాళులర్పించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు - ananthapuram town latest news
దేశ సరిహద్దులో జరిగిన పోరులో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు కదిరిలోని ఆర్యవైశ్య సంఘం నాయకులు నివాళులర్పించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు.
![కల్నల్ సతీష్‌కు నివాళులర్పించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు arya vysya people given condolence to kalnan santhosh kumar for his bravery](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7665698-131-7665698-1592469863183.jpg)
నివాళులర్పించిన ఆర్యవైశ్య నాయకులు