అనంతపురం జిల్లా రాయదుర్గం ఆర్టీసీ డిపోను ఎండీ సురేంద్రబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్టీసీ గ్యారేజ్, బస్టాండ్ ప్రాంతాలను నిశింతగా పరిశీలించారు. సమస్యలపై ఆరా తీశారు. కార్మిక సంఘాల నాయకులతో సమావేశమై సంస్థ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలను వివరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. డిపోలో, బస్టాండు ప్రాంగణంలో మొక్కలు నాటారు.
''బస్సులెలా నడుస్తున్నాయి? ఇబ్బందులేమైనా ఉన్నాయా?'' - bus stand
అనంతపురం జిల్లాలో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు పర్యటించారు. రాయదుర్గం ఆర్టీసీ డిపోను ఆకస్మిక తనిఖీ చేశారు. సమస్యలపై ఆరా తీశారు.
ఆర్టీసీ ఎండీ