ఈనాడు - ఈటీవి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగం, ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.
ఓటు హక్కు వినియోగంపై అవగాహన
By
Published : Apr 2, 2019, 9:28 PM IST
ఓటు హక్కు వినియోగంపై అవగాహన
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగంపై ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలోఅవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నరేష్ కుమార్ ఓటు విశిష్టత వివరించారు.మానవహారం, ప్రతిజ్ఞ చేయించారు. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటును సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.