ఏపీ లాసెట్ ఫలితాలను అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో డైరక్టర్ అండ్ రిజస్టర్ కృష్ణనాయక్ విడుదల చేశారు. లాసెట్ కోసం 18,371 మంది దరఖాస్తు చేసుకోగా 66.72 మంది పరీక్షకు హాజరైనట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహించమన్నారు. లాసెట్ కు సంబంధించి మూడు విభాగాల్లో 91.39 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు.
ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల - ananthpuram latest updates
ఏపీ లాసెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి వీటిని అనంతపురం ఎస్కే యూనివర్సిటీ డైరక్టర్ అండ్ రిజిస్టర్ కృష్ణనాయక్ విడుదల చేశారు. లాసెట్ కు సంబంధించిన మూడు విభాగాల్లో 91.39 శాతాం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
![ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9439836-893-9439836-1604568414206.jpg)
ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల
2019 తో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారని.. కృష్ణనాయక్ తెలిపారు. దీన్ని బట్టి న్యాయవిద్య అభ్యసించేందుకు చాలా మంది ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి