గురుపూజోత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ఈ ఏడాది వేడుకలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గురుపూజోత్సవం, ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
TEACHERS DAY: కరోనా వల్ల గురుపూజోత్సవాలు రద్దు.. ఆదేశాలు జారీ - ఏపీ వార్తలు
teachers day celebrations in ap
17:01 September 04
cancelled teachers day celebrations in ap
మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్కార్ నిర్ణయం సరికాదని.. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. కరోనా వేళ ఆన్‌లైన్ ద్వారా అయినా టీచర్స్ డే జరపాలని ఉద్యోగుల సమాఖ్య నేతలు కోరారు.
ఇదీ చదవండి
Last Updated : Sep 4, 2021, 5:37 PM IST