అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సందర్శించారు. మూల విరాట్ కు ప్రత్యేక పూజలు చేసిన కన్నా... అమృతవల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు ఆలయ విశిష్టతను వివరించారు. తీర్థప్రసాదాలతో పాటు జ్ఞాపికను అందజేశారు.
లక్ష్మీనరసింహస్వామి సేవలో కన్నా - కదిరి లక్ష్మీనరసింహస్వామి స్వామి సేవలో కన్నా
అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వామివారిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. అనంతరం కదిరిలో జరిగిన భాజపా ఆత్మీయ సభలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
కదిరి లక్ష్మీనరసింహస్వామి స్వామి సేవలో కన్నా
TAGGED:
Kanna_At_Temple