ద్విచక్రవాహన ర్యాలీకి తరలి రండి!
ద్విచక్రవాహన ర్యాలీకి తరలి రండి! - hanuman jayanthi
రానున్న హనుమాన్ జయంతి సందర్భంగా కదిరిలో సేవాసమితి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

rally
హనుమాన్ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కదిరిలో ద్విచక్రవాహన ర్యాలీ చేయనున్నట్టు స్థానిక హనుమాన్ సేవా సమితి సభ్యులు తెలిపారు. దేవస్థానం నుంచి నల్ల చెరువు మండలం పాలపాటిదిన్నె ఆంజనేయ స్వామి సన్నిధి వరకూ ర్యాలీ ఉంటుందన్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావాలన్నారు.