కరోనా నుంచి కోలుకుని తాడిపత్రికి వచ్చినప్పుడు ఆంక్షలు ఉల్లంఘించారని జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిపై కేసు నమోదైంది. హైదరాబాద్ నుంచి పెద్దఎత్తున అనుచరులతో కలిసి తరలివచ్చారని పోలీసు పేర్కొన్నారు. అందుకే కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిపై మరో కేసు - జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు న్యూస్
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది. మరో 32 మందిపైనా 30 యాక్ట్ ఉల్లంఘన కేసును పోలీసులు నమోదు చేశారు.
![జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిపై మరో కేసు జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిపై మరో కేసు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9072880-886-9072880-1601986246669.jpg)
జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిపై మరో కేసు