అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు పాల్గొన్నారు. తెదేపా నేతలు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ రాజ్యంగాన్ని అనుసరించి పరిపాలన చేయాలని చెప్పారు.
కల్యాణదుర్గంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం - annthapuram latest news
రాష్ట్రంలో అరాచక పాలనకు అడ్డుకట్ట వేసేందుకు అంబేడ్కర్ రాజ్యంగమే సహకరిస్తోందని కళ్యాణదుర్గం నియోజకవర్గం తెదేపా ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు వ్యాఖ్యానించారు.

కళ్యాణదుర్గంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం