ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడిపత్రిలో అన్నదాన కార్యక్రమం - అనంతపురం జిల్లా తాడిపత్రి లో అన్నదాన కార్యక్రమం

లాక్​డౌన్ కారణంగా దినసరి కూలీ పనులకు వెళ్లే వారి ఆకలి తీర్చడానికి వైకాపా నాయకుడు కాకర్ల రంగనాథ్ అతని మిత్ర బృందం కలిసి తాడిపత్రిలోని టైలర్స్ కాలనీలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రారంభించారు.

Annadana program at Thadipatri
తాడిపత్రిలో అన్నదాన కార్యక్రమం

By

Published : Apr 9, 2020, 3:55 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని టైలర్స్ కాలనీలో వైకాపా నాయకుడు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లాక్​డౌన్ పూర్తయ్యే వరకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. హాజరయ్యే వారంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపారు.

ఇదీ చూడండి:కరోనాపై వినూత్న రీతిలో అవగాహన

ABOUT THE AUTHOR

...view details