అనంతపురంలో ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, సీఐటీయూ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు ధర్నా చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి వైద్య ఆరోగ్య శాఖ (డిఎంహెచ్ఓ) కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో ఏఎన్ఎం పోస్టులను... వెంటనే తమతోనే భర్తీ చేయాలన్నారు. ఆ తర్వాతే... మిగిలిన ఖాళీలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఏఎన్ఎంల ధర్నా - డీఎంహెచ్ఓ కార్యాలయం
వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న తమను వెంటనే భర్తీ చేయాలని ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు.
డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఏఎన్ఎంలు ధర్నా