తమకు బీమా సౌకర్యం కల్పించాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంగన్వాడీలు ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. పీఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలని, ఇంటి స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అందులో పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కోర్సును రద్దు చేయాలని కోరారు. సీఐటీయూ నాయకులు అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతిచ్చారు.
'అంగన్నాడీలకు బీమా సౌకర్యం కల్పించండి' - అనంతపురంలో అంగన్వాడీల వార్తలు
తమకు బీమా సౌకర్యం కల్పించాలని అంగన్వాడీలు కోరుతున్నారు. ఈ మేరకు ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందించారు. పీఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలని, ఇంటి స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.
anganvaadi