అనంతపుర ం జిల్లా కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్లు ధర్నా చేశారు. తమకు తెల్ల రేషన్ కార్డు తొలగించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అదనపు బిల్లుల కోసం ఉప ఖజనా కార్యాలయంలో లంచాలు ఇవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్త ంచేశారు. ఈ విధానంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.
'లంచాలు ఇచ్చేందుకే మా జీతాలు అయిపోతున్నాయ్' - latest anganwasi worker dharna in kalyandurgam
తమకు వచ్చే జీతం ఉపఖజానా కార్యాలయంలో లంచాలు ఇవ్వడానికే సరిపోతుందని అంగన్వాడి వర్కర్లు కళ్యాణదుర్గం ఆర్టీవో కార్యాలయంలో ధర్నా చేశారు. తెల్ల రేషన్ కార్టు తొలగించవద్దంటూ నినదించారు.
ధర్నా చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు