నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలంటూ అనంతపురంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు. నగరంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అంగన్వాడీలపై కుట్ర..
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతోందని అంగన్వాడీ అనంతపురం వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీదేవి ధ్వజమెత్తారు.