తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం గ్రామ సచివాలయం వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపారు. స్థానిక సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బకాయి వేతనాలు చెల్లించాలని సచివాలయం వద్ద అంగన్వాడీలు నిరసన - kalyanadurgam anganwadies protest latest news
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సచివాలయం వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపారు. తమకు రావాల్సిన బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్లకార్డులతో ఆందోళన చేశారు.
బకాయి వేతనాలు చెల్లించాలంటూ అంగన్వాడీల నిరసన