ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పారిశ్రామిక, వ్యవసాయ రంగాల అభివృద్ధికి సీఎం కృషి' - flog hosting at Anantapur

పారిశ్రామిక, వ్యవసాయ రంగాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Andhra Pradesh formation day celebrations
పారిశ్రామిక, వ్యవసాయ రంగాల పూర్తిస్థాయి అభివృద్ధికి సీఎం జగన్ కృషి

By

Published : Nov 1, 2020, 4:16 PM IST

ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

పారిశ్రామిక, వ్యవసాయ రంగాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details