రెండు దశాబ్దాల కిందటి పురాతన ఉత్సవ విగ్రహాలు తిరిగి యథాస్థానానికి చేరుకున్నాయి. అనంతపురం జిల్లా పొలికి గ్రామంలో ఆస్పర్తి లక్ష్మీపతి అనే పూజారి... గతంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో చేసేవారి. ఈ క్రమంలో ఆ విగ్రహాలను తీసుకొని... 2 దశాబ్దాల క్రితం గ్రామాన్ని వదిలి వెళ్లారు. కాలక్రమేణా పండితులకు చెందిన మూడో తరం వారు విగ్రహాల చరిత్రను తెలుసుకొని... తిరిగి పొలికి గ్రామానికి తీసుకొచ్చారు. ఇవాళ ఆలయ ధర్మకర్తలు, గ్రామప్రజల పూజల మధ్య తిరిగి ఆలయంలో పునఃప్రతిష్ట చేశారు.
అప్పుడు తీసుకెళ్లిన విగ్రహాలు... స్వస్థలానికి చేరిన వేళ..! - undefined
అనంతపురం జిల్లా పొకిలి గ్రామానికి చెందిన... రెండు దశాబ్దాల కిందటి విగ్రహాలు స్వగ్రామానికి చేరాయి.
Ancient statues reach native place in anathapuram district